AP: గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు దగ్ధమయ్యాయి. ఈ క్రమంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
Tags :