JN: బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానని నమ్మించి యువతిని మోసం చేసిన రసూల్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువత తాత్కాలిక ఆకర్షణలకు లోనుకాకుండా,అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.