ADB: పట్టణంలోని భగత్ సింగ్ నగర్లో గల కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ బుధవారం తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి సంబంధిత పాఠశాల విద్యార్థులు మొదటగా ప్రాధాన్యత ఉంటుందన్నారు. మిగిలిన సీట్లకు ఇతర విద్యార్థులకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.