SRHతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. ‘కీలక సమయంలో క్యాచ్‌లను వదిలేయడం, రనౌట్ చేసే అవకాశాన్ని వదులుకోవడం మ్యాచ్‌లో వెనకబడిపోయాం. ఇక్కడ మా బౌలర్ల తప్పేమీలేదు. వారు బాగానే బౌలింగ్ వేశారు. కానీ, ప్రత్యర్థి బ్యాటర్లు ఆ స్థాయిలో ఆడితే ఎవరేం చేయలేరు. ఫీల్డింగ్‌లో బాగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది’ అనితెలిపాడు.