KNR: జమ్మికుంటలో పోగొట్టుకున్న మొబైల్‌ను బాధితుడికి పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ అందజేశారు. సీఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ఇల్లందకుంట మండలం మాల్యాలకి చెందిన చిలువేరు నరేష్ ఫోన్ పోయిందని పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. IMEI నెంబర్ ద్వారా CEIR PORTALతో పోయిన మొబైల్ సేకరించి బాధితునికి అందజేసినట్లు తెలిపారు.