SKLM: పాతపట్నంలోని కాపు వీధిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ముందు డ్రాఫ్ట్ పాస్ పుస్తకాల పై క్షేత్ర స్థాయిలో పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. లోపాలు లేకుండా అర్హులందరికీ పాస్ పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.