W.G: పాలకోడేరు (M) శృంగవృక్షం హైస్కూల్లో లైబ్రేరియన్ డేవిడ్ రాజు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం రేపింది. గ్రామ పెద్దలతో కలిసి తల్లిదండ్రులు HMకు ఫిర్యాదు చేశారు. గ్రామ పెద్ద బుజ్జి రాజు మాట్లాడుతూ.. లైబ్రేరియన్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఎమ్మెల్యే రఘురామకు తెలిపామన్నారు. అతను జిల్లా పరిషత్ ఎంప్లాయ్ అని అన్నారు.