MHBD: న్యూఢిల్లీలో గురువారం CM రేవంత్ రెడ్డిని MHBD MLA భూక్య మురళి నాయక్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా CM రేవంత్ రెడ్డికు జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కులు, హార్టికల్చర్ యూనివర్సిటీ, వృత్తి విద్య కళాశాలలు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో MP బలరాం నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు తదితరులు ఉన్నారు.