MHBD: కేసముద్రం మండలంలోని అర్పనపల్లికి చెందిన వేం నరేందర్ రెడ్డి ఇవాళ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన ప్రమాణ స్వీకారానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరారు. నరేందర్ రెడ్డి ఎన్నికపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.