ADB: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసిందని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత తెలిపారు. డిగ్రీ ప్రవేశాలు మూడు దశల్లో కొనసాగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ధ్రువవపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.