BHPL: HYDలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పార్టీ ఆవిర్భావ సన్నాహక సమావేశంలో భూపాలపల్లి జిల్లా నేతలు పాల్గొన్నారు. ఆవిర్భావ సభకు భూపాలపల్లి జిల్లా నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని, జాగృతి నేతలు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని కవిత సూచించారు.