TG: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కస్టడీ పిటీషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. జానీ మాస్టర్‌ను 5 రోజుల కస్టడీకి కోరుతూ నార్సింగి పోలీసులు కోరారు. పోక్సో కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలైంది. మరోవైపు, బెయిల్ మంజూరు చేయాలని జానీ మాస్టర్ పిటిషన్ దాఖలు చేశారు.