PDPL: రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి ధ్యేయంగా ప్రజా పాలన కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. ప్రజా పాలన – పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 9వ డివిజన్ లెనిన్ నగర్ పరిసర ప్రాంతాలలో బుధవారం ఎమ్మెల్యే నగర మేయర్ మహంకాళి స్వామి పర్యటించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు కోల్ బెల్ట్‌ను అవసరమైన నిధుల ద్వారా సుందరీకరణ చేస్తామన్నారు.