BHNG: భువనగిరి మండలం హనుమాపురంలో రెండేళ్ల వయస్సు ఉన్న కూతురిని కన్న తండ్రే బుధవారం గొంతు నులిమి హతమార్చాడు. గ్రామానికి చెందిన శ్రీరాములు, తన భార్యకు మధ్య గత కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ వివాదాల నేపథ్యంలో శ్రీరాములు తన కూతురిని హతమార్చినట్లు పేర్కొన్నారు. హత్య అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.
Tags :