CBSE పదో తరగతి సెషన్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు మార్కులను తెలుసుకునేందుకు బోర్డు ప్రధాన వెబ్సైట్లు cbse.gov.in, results.cbse.nic.inలను అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి 17 నుంచి మర్చి 11 మధ్య ఈ పరీక్షలు జరిగాయి. సుమారు 25 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు.