AP: జూలై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను ఈనెల 18న విడుదల చేయనున్నారు. టికెట్లకు ఎలక్ట్రానిక్ డిప్లో పేర్ల నమోదు ఏప్రిల్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్సైట్లో ప్రారంభం కానుంది. ఈ టికెట్లకు ఈనెల 20 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం డిప్లో ఎంపిక చేస్తారు.