KMM: జిల్లాలో నెలాఖరుకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 9,199 ఇందిరమ్మ ఇళ్లు స్లాబ్లు వేసినట్లు, 2,018 ఫీనిషింగ్ పూర్తయినట్లు చెప్పారు. ఏప్రిల్ 10 నాటికి 1,439 ఇళ్లు, 17 నాటికి 2,794, 24 నాటికి 2,794, 30 ఏప్రిల్ నాటికి మిగిలిన 2,973 ఇళ్ల ప్రవేశాలకు కార్యాచరణ చేయాలన్నారు.