AKP: పాయకరావుపేట ఎంపీడీవోగా లవరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ ఎంపీడీవో గా పనిచేసిన విజయలక్ష్మికి అల్లూరు జిల్లా అరకు బదిలీ అయింది. అక్కడ ఎంపీడీవోగా పనిచేస్తున్న లవరాజును ఇక్కడకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.