మానసిక ఆరోగ్యమంటే అంతరంగంలో ప్రశాంతంగా, స్థిరంగా ఉండటం. మన శరీరం, మనస్సు పంచభూతాల సమ్మేళనం. కోపం(అగ్ని), చలనం(గాలి), ప్రవాహం(నీరు) వంటి భావోద్వేగాలు ఈ భూతాల ప్రభావమే. ఇవేవీ శాశ్వతం కావని, మనం వీటికి అతీతమైన ఆకాశంలాంటి స్వచ్ఛమైన ఆత్మ అని గుర్తించడమే జ్ఞానం. భావాలను పట్టుకోకుండా, మనిషికి సంపూర్ణ స్వేచ్ఛ, విముక్తి లభిస్తాయంటూ గురుదేవ్ రవి శంకర్ తెలిపారు.