NGKL: లింగాల మండలం సురాపూర్ గ్రామానికి చెందిన ఆంగోతు రవి నాయక్ NCC సీనియర్ ఆఫీసర్గా పదోన్నతి పొందారు. మహారాష్ట్రలోని సతారా సైనిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన శిక్షణను పూర్తి చేసి ఈ గౌరవం దక్కించుకున్నారు. సీనియర్ అధికారి హోదాలో యుద్ధ సమయంలో దేశానికి నేరుగా సేవ చేసే అవకాశం ఇప్పుడు ఆయనకు లభించింది.