ADB: ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాను ఆర్టీసీ ఆర్ఎం విజయభాను పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన విజయభానుకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.