VSP: పరవాడలో హిందూజా బొగ్గు లారీలు, ఎన్టీపీసీ ధూళి కాలుష్యాన్ని అరికట్టాలని గురువారం సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ…లారీలు అధిక లోడుతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని అన్నారు. తాడి, మూల స్వయంవరం గ్రామాలను తరలించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.