ELR: గర్భస్రావం మందులు వాడి మహిళ మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెదవేగికి చెందిన ఓ వివాహితకు కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా 6 నెలల గర్భిణిగా వైద్యులు నిర్ధారించారు. వైద్యుల సూచన లేకుండా గర్భస్రావం మందులు వినియోగించడం ద్వారానే యువతి మృతి చెందినట్లు డీఎంహెచ్వో శోభా తెలిపారు.