TG: వరంగల్ NIT మాజీ ప్రొఫెసర్ సైబర్ వలలో పడి రూ. కోటి కోల్పోయారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు లింక్ క్రియేట్ విడతల వారిగా ఉన్నదంతా దోచేశారు. పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలు వస్తున్నట్లు యాప్లో కనిపించినప్పటికీ, ఆ డబ్బును విత్ డ్రా చేసుకోబోతే సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.