MBNR: రాబోయే అంబేద్కర్ జయంతి, బాబు జగ్జీవన్ రామ్ జయంతిలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా బుధవారం పలు కుల సంఘాల నాయకులతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు. జయంతి వేడుకలు సందర్భంగా ప్రభుత్వం నుంచి లక్ష్య చొప్పున నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. విగ్రహాల వద్ద శుభ్రత అలంకరణ, మరమ్మతులు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చేపడతామన్నారు.