TG: రాష్ట్రంలో భూ వివాదాలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి సేవలు అమలు చేయనుంది. ప్రయోగాత్మకంగా 5 మండలాల్లో పోర్టల్ ప్రారంభం కానుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా ఆమన్ గల్, సంగారెడ్డి జిల్లా వట్ పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో భూభారతి అమలు సేవలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.