WGL: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో భూములు కోల్పోయిన సంగెం, గీసుగోండ మండలాల పరిధిలోని రైతులకు రాజీవ్ కాలనీలో ఇళ్లు నిర్మించి ఇస్తున్నారు. ఈ ఇళ్లకు సంబంధించిన ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను MLA రేవూరి ప్రకాష్ రెడ్డి బుధవారం పంపిణిచేశారు. జిల్లా కలెక్టర్ సత్య శారదదేవి, కుడా ఛైర్మన్ వెంకట్రాంరెడ్డితో కలిసి MLA వీటిని లబ్ధిదారులు రైతులకు అందజేశారు.