VKB: ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వ సంపాదన కొల్లగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని కొండాపూర్ శివారులో తెల్లవారుజామున అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు రెండు రెండు ట్రాక్టర్లను గుర్తించి పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు.