VZM: భోగాపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నాగమాధవి అధ్యక్షతన బుధవారం ‘బడ్జెట్ ఔట్రీచ్ ప్రోగ్రామ్’ నిర్వహించారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతుల ఆదాయం పెంపు, మార్కెట్ల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా అంతరపంటలు, పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని నిర్ణయించారు.