KDP: ఒంటిమిట్టలో జరిగే కళ్యాణానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా రేంజ్ కోయ ప్రవీణ్ సూచించారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ శ్రీధర్, SP నచి కేత్తో కలిసి కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. కాన్వాయ్ వెళ్లే మార్గంలో చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు పలు సూచనలు అందజేశారు.