TG: రాష్ట్రంలో మీసేవ కేంద్రాల సర్వీసు ధరలను ప్రభుత్వం పెంచింది. అన్ని సర్వీసులపై సుమారు 50 శాతం ధరలు పెంచింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆదాయ, కుల, స్థానికత వంటి సర్టిఫికెట్ల జారీకి రుసుం రూ.80 చేసింది. జనన ధ్రువీకరణ పత్రం ప్రింట్ ఇవ్వడానికి రుసుం రూ.62 చేసింది