MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట శివారులో ఇటీవల స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యంను బుధవారం FCI గోదాంకు తరలించినట్టు తహశీల్దార్ రజనీకుమారి తెలిపారు. మహేంద్ర బొలెరో వాహనంలో సుమారు 57 బస్తాల్లో 27.70 కిలోల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వాహన యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.