PDPL: విద్యుత్ పనులు నిర్వహించే ప్రతి ఉద్యోగి హెల్మెట్, క్లౌజ్, ఎర్త్ రాడ్ వంటి భద్రతా పరికరాలు తప్పనిసరిగా వినియోగించాలని PDPL సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ గంగాధర్ తెలిపారు. భద్రతా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్సీ యాప్ ద్వారా లైన్ క్లియరెన్స్ ప్రక్రియను సురక్షితంగా అమలు చేస్తూ ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు.