four months new Bride suicide Relatives are suspect with husband at palnadu
తెలంగాణలో ప్రభుత్వ స్టాఫ్ నర్సు పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేశారు. మొత్తం 7094 పోస్టుల కోసం గత ఆగస్టు నెలలో ఎగ్జామ్ నిర్వహించగా..వాటిని తాజాగా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో తెలంగాణ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ వెబ్ సైట్లో అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.