WGL: దుగ్గొండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ బాధితుడు మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. పోలీసులు CEIR పోర్టల్ ద్వారా మొబైల్ లొకేషన్‌ను గుర్తించారు. బుధవారం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ బాధితుడికి మొబైల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.