WGL: నర్సంపేట నియోజకవర్గం ప్రజలందరికీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి పాప విమోచనం కోసం ఏసు తన ప్రాణాన్ని త్యాగం చేశాడన్నారు. ఈ పండుగను క్రైస్తవ సోదరులందరూ సుఖసంతోషాలతో ఆనందోత్సాహలమధ్య జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.