W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వివిధ గ్రామ సచివాలయ ల్లో శుక్రవారంతో పదవీ విరమణ పూర్తయిన మాజీ ప్రజా ప్రతినిధులకు ఆయా గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు సత్కారం చేశారు. కొందరికి జ్ఞాపికలను అందచేశారు. నందమూరి గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలకు శాలువాలు కప్పి వీడ్కోలు పలికారు.