KMM: తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో సుమారు 20 లక్షల రూపాయలు విలువచేసే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బుధవారం సర్పంచ్ గోడ్ల ప్రభాకర్ శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లింకు రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, వార్డు మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.