WNP: అంతర్జాతీయ మదర్స్ డే పురస్కరించుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఉమా కలిసి ర్యాలీ నిర్వహించారు. ఉమా మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భూమిని రక్షించడం మనందరి బాధ్యత అని, చిన్నచిన్న చర్యల ద్వారా కూడా పర్యావరణ కాపాడవచ్చు అన్నారు.