VKB: సంచలనాలకు మారు పేరైన యాలాల MEO మహిపాల్ రెడ్డిని SCERT డైరెక్టర్ రమేష్ అభినందించారు. FLNలో సామర్థ్యాల సాధన కోసం 5వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ను కలిసి టాలెంట్ టెస్ట్ గురించి వివరించారు. వివరాలు విన్న డైరెక్టర్ యాలాల మండల ఉపాధ్యాయులను అభినందించారు.