NLG: నల్లగొండలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల ఆన్లైన్ పేమెంట్లపై ఆరా తీస్తున్నారు. అనంతరం పలు ఫైళ్లను ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు.