NLG: వేములపల్లి మండల BJP అధ్యక్షుడు పెదమాం భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని MRO హేమలతకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలకు నిధులు కేటాయించి తక్షణమే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను, గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్ల తీసుకుంటుందని భరత్ అన్నారు.