ADB: ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌లో రాజకీయ, సామాజిక నాయకుల సందడి నెలకొంది. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, రాయి సెంటర్ సారిమెడీలు, పటేళ్లు, సర్పంచులు ఈ భేటీలో పాల్గొన్నారు. గ్రామ సమస్యలు, అభివృద్ధి పనులతో పాటు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై నాయకులు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు.