NRPT: మక్తల్ నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా అమరచింతను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 1972 నుంచి 2009 వరకు ఇది నియోజకవర్గంగా కొనసాగిందని తరువాత దేవరకద్రలో కలపడంతో అభివృద్ధి దెబ్బతిందని పేర్కొన్నారు. మళ్లీ హోదా ఇస్తే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశిస్తున్నరన్నారు