MBNR: మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్‌కోటా కేటాయించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బీసీ మహిళా పోరు దీక్ష’లో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.