JGL: వెల్గటూర్ కేజీబీవీ కళాశాలలో వృత్తి విద్యా విభాగం విద్యార్థినులకు ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లు పంపిణి చేశారు. ఇంటర్ వృత్తి విద్యా కోర్సు పూర్తి చేసిన విద్యార్థినులకు ప్రత్యేక అధికారి ఎం. దీపా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. చదువుతో పాటు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. శిక్షణను వొకేషనల్ ట్రైనర్ సంధ్య నిర్వహించారు.