SRD: చందానగర్ హుడా కాలనీకి చెందిన మడుపు వంశీ (29) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యం, మూడు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. అక్క ఇంటి వద్ద ఉన్న జనప్రియ నీల్ వ్యాలీ అపార్ట్మెంట్ A బ్లాక్ 12వ అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.