BDK: ఇల్లందులోని చంద్రకృష్ణమూర్తి భవన్లో PDSQ ఆధ్వర్యంలో జార్జి రెడ్డి 54వ వర్ధంతి సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రావణ్, సాయి మాట్లాడుతూ.. విద్యార్థి ఉద్యమాలకు జార్జి రెడ్డి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన విద్యార్థి పోరాటాలను ఈ సందర్భంగా స్మరించారు.