SRD: సిర్గాపూర్ మండలానికి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త డా. వెంకట్ నాయక్(PHD) ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వ్యర్ధ నిర్వహణను పూర్తిగా ఆటోమేటెడ్ వ్యర్థాల వర్గీకరణ వ్యవస్థను రూపొందించారు. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్లో దానిని ఆవిష్కరించారు. పర్యావరణ సవాళ్లను పరిష్కరించేందుకు రూపొందించిన ప్రపంచ స్థాయి ప్రత్యేక సాంకేతికలో ఇది ప్రముఖ పరిష్కారమని పేర్కొన్నారు.