BHNG: వలిగొండ పట్టణ కేంద్రంలో బహుళ నవమి సందర్బంగా ఆదివారం పట్టాభి సీతరామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సములో కుటుంబ సమేతంగా పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రలు అందజేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వలిగొండ పట్టణంలో పట్టాభి సీతారాములవారి కళ్యాణ ప్రతి సంవత్సరం ఇలాగే అందరూ కలిసి జరుపుకోవాలని ఆయన కోరారు.